“హిట్ టాక్ వస్తే క్రేజ్ ఈ రేంజ్ లో ఉందా..?” అంటూ… వైష్ణవి చైతన్య “బేబీ” రిలీజ్‌పై 15 మీమ్స్..!

“హిట్ టాక్ వస్తే క్రేజ్ ఈ రేంజ్ లో ఉందా..?” అంటూ… వైష్ణవి చైతన్య “బేబీ” రిలీజ్‌పై 15 మీమ్స్..!

by kavitha

Ads

దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, హైవే వంటి సినిమాలతో అలరించిన ఆనంద్ దేవరకొండ టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అయినా, సొంతంగా ఎదగాలనే తపనతో కెరీర్ లో ముదుకు వెళ్తున్నాడు.

Video Advertisement

ఈ క్రమంలో ఆనంద్ దేవరకొండ తాజాగా ‘బేబీ’ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మొదటి షోతొనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. బేబీ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య  లీడ్ రోల్స్ లో నటించిన మూవీ బేబీ.  ఈ చిత్రానికి సాయి రాజేశ్ డైరెక్షన్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్, సాంగ్స్, డైలాగుల వంటివి ఈ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశాయి. హీరో విజయ్ దేవరకొండ `బేబీ` ప్రీమియర్ చూసిన తరువాత ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.baby movie review ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షోతొనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య మొదటిససారిగా హీరోయిన్ గా నటించింది. వైష్ణవి యూట్యూబ్ వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురంలో మూవీలో బన్నీ చెల్లిగా వైష్ణవి నటించింది. పలు సినిమాలలో చిన్న పాత్రలలో నటించింది.బేబీ మూవీలో వైష్ణవి చైతన్య నటనతో ఆడియెన్స్ ఆకట్టుకుందని టాక్ వినిపిస్తోంది. మూవీ కూడా చాలా సహజంగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే సోషల మీడియాలో బేబీ మూవీ రిలీజ్ పై పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు కూడా చూసేయండి..

1.
2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15.16. 17. 18.

Also Read: MAHAVEERUDU REVIEW : “శివకార్తికేయన్” హీరోగా, రవితేజ వాయిస్ ఓవర్ తో వచ్చిన మహావీరుడు ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like