సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ‘బెదురులంక-2012’

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ‘బెదురులంక-2012’

by Harika

Ads

‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తీకేయ, డిజె టిల్లు ఫేమ్ నేహా శెట్టి ఇటీవల జంటగా నటించిన సినిమా ‘బెదురులంక-2012’.

Video Advertisement

పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మిక్సిడ్ టాక్ సంపాదించుకుంది. పల్లెటూరులో ఎలాంటి సంఘటనలు జరుగుతాయనే విషయంపై వివరంగా ఈ సినిమాలో చూపించాడు.

Bedurulanka 2012 - Official Trailer | Kartikeya | Neha Sshetty | Mani Sharma | Clax | Benny - YouTube

2012లో యుగాంతం వస్తుందని.. అందరూ కూడా అప్పుడే చనిపోతారని అందరు అనేవారు. స్కూల్, కాలేజ్ ఇలా ఎక్కడ చూసిన అందరూ దీని గురించే మాట్లాడుకునేవారు. ఆ ఏడాది గ్రామాల్లో ఎలా ఉండేది.. ప్రజలు ఎలా భయపడ్డారా లేదా వంటి విషయాల గురించి ఈ సినిమాలో చిత్రీకరించారు.

Bedurulanka 2012 Movie Review Kathikeya

అయితే ఆ చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహించారు. అజయ్ ఘోస్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య తదితరులు నటించారు. అయితే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Bedurulanka 2012 movie review: This Karthikeya starrer is a fine entertainer | Telugu News - The Indian Express

ఇదిలా ఉండగా.. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి ప్రత్యక్షమయ్యింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా సైలెంట్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర మిక్సి్డ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఓటీటీలో అదరగొడుతుందో లేదో మరి చూడాలి.


End of Article

You may also like