Ads
తెలంగాణలో ఎలెక్షన్స్ హడావుడి ప్రారంభం అయ్యింది. రాజకీయ పార్టీలన్ని ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ మీటింగ్ తో ఎలెక్షన్ల శంఖారావం పూరించారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు.
Video Advertisement
సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలోని హామీలను ప్రకటిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గవర్నమెంట్ పై ప్రశంసలు కురిపించారు. ఏపీ గవర్నమెంట్ అమలు చేస్తున్నఒక పథకం గురించి చెబుతూ అభినందించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..



Also Read: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబును అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. సుప్రీంకోర్టు..!
End of Article
