Ads
ఒక మహిళ కొన్ని రోజల కిత్రం తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయం పై పలు మార్లు కోర్టులో విచారణ జరిగింది.
Video Advertisement
ఈ క్రమంలో నేడు(సోమవారం) ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తుది తీర్పును వెల్లడించింది. ఆ మహిళ ఎందుకు 26 వారాల గర్భాన్ని తొలగించుకోవాలనుకుంది? సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం..



Also Read: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబును అప్పటివరకు అరెస్టు చేయొద్దు.. సుప్రీంకోర్టు..!
End of Article
