BIG BREAKING: చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అప్‌డేట్ ఇదే…

BIG BREAKING: చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అప్‌డేట్ ఇదే…

by Mohana Priya

Ads

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 19 వ తేదీకి వాయిదా వేసింది. అయితే మంగళవారం నాడు ఈ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.

Video Advertisement

ఈ పిటిషన్ మీద విచారణ మొదలు అయిన తర్వాత తమకు సమయం కావాలి అని చంద్రబాబు లాయర్లు ఏపీ హైకోర్టుని కోరారు. దీంతో ఈ పిటిషన్ మీద విచారణని ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ ని ఏసీబీ కోర్టు కొట్టి వేసింది.

సెప్టెంబర్ 14 వ తేదీన పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ నెల 9 వ తేదీన పిటిషన్ కొట్టివేసింది. ఈ కారణంతో ఏపీ హై కోర్టులో చంద్రబాబు నాయుడు లాయర్లు ఈ నెల 12 వ తేదీన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఈ నెల 12 వ తేదీన ఏపీ సిఐడి న్యాయవాదులు ఈ పిటిషన్ మీద విచారణ కోసం సమయం కోరారు. దాంతో విచారణని ఇవాల్టికి వాయిదా వేశారు. ఇవాళ కూడా సమయం కోరడంతో విచారణని 19 వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

ALSO READ : జగన్ ప్రభుత్వం మీద కేసీఆర్ ప్రశంసల వర్షం..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like