Ads
సమాజంలో రోజు రోజుకీ మానవత్వం నశించిపోతుంది. దానికి నిదర్శణంగా పలు సంఘటనలు తరచూ వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అలాంటి సంఘటనలు విన్నప్పుడు లేదా చూసినపుడు పిల్లలను కన్న తల్లిదండ్రులను ఆందోళనకు గురిఅవుతూ ఉంటారు.
Video Advertisement
ముసలితనంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండి, వారి మంచి చెడ్డ చూసుకోవాల్సిన బిడ్డలే వారిని భారంగా చూస్తున్నారు. కొందరు బిడ్డలు వృద్ధులైన తమ తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ లకు పంపిస్తుంటే, మరి కొందరు కాస్త కూడా దయ చూపకుండా వారిని రోడ్లపైన అనాధలుగా వదిలేస్తున్నారు. తాజగా ఒక కొడుకు బ్రతికి ఉన్న కన్నతల్లిని స్మశానంలో విడిచిపెట్టాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..



Also Read: అసలు కారణం ఇదేనా..? విజయవాడ బస్సు ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ ఏం అన్నారంటే..?
End of Article
