Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా జరుగుతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలకు విరామం ఇచ్చారు. ఇది తాజాగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వెళ్లారు. ఇంతకీ దీని వెనకాల విషయం ఏంటంటే….!
Video Advertisement
పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలో భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా OG ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ రూపొందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా అశలు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా అయితే చూడాలనుకుంటున్నామో సుజిత్ ఏ సినిమాలో అలా చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఏ సినిమాతో కం బ్యాక్ ఇస్తారని అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు.
సలాడ్ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునే సినిమాగా సలార్ నిలిచింది. అయితే సలార్ తో ప్రభాస్ ఎలాగైతే కమ్ బ్యాక్ ఇచ్చారో OG సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా అలాగే కం బ్యాక్ ఇస్తారంటు పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా OG సినిమాని ట్యాగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు.
End of Article