భారతీయ కరెన్సీ నోట్ల వెనుక వేర్వేరు చిత్రాలు ఉంటాయి.ప్రతి నోటు కి ఒక స్వంత అర్ధాన్ని మరియు అది అక్కడ ఉండటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది, ఆలా ఎందుకు ముద్రించి ఉన్నాయో మీకు తెలుసా ? దీనికి గల కారణం ఇక్కడ చదివి తెలుసుకోండి.
Video Advertisement
ఒక రూపాయి నోటు
1rp note
ఐదు రూపాయల నోటు
పది రూపాయల నోటు
ఇరవై రూపాయల నోటు
యబై రూపాయల నోటు
వంద రూపాయల నోటు
పాత ఐదు వందల రూపాయల నోటు
500rs note
పాత వెయ్యి రూపాయల నోటు
కొత్త పది రూపాయల నోటు
కొత్త ఇరవై రూపాయల నోటు
కొత్త యబై రూపాయల నోటు
కొత్త వంద రూపాయల నోటు
New 100rs Note
కొత్త రెండు వందల రూపాయల నోటు
కొత్త ఐదు వందల రూపాయల నోటు
కొత్త రెండు వేల రూపాయల నోటు
new 2000 rupees note
అన్ని నోట్లూ, నాణేలను భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది.ప్రతీ నోటు మీదా దాని విలువ 17 భారతీయ భాషల్లో ముద్రించి ఉంటుంది. భారత కరెన్సీలో రూపాయి చాలా ప్రాధాన్యత ఉంది.మిగతా అన్ని నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తే, రూపాయి నోటును భారత ప్రభుత్వం జారీ చేస్తుంది.