192
Ads
కేజీఎఫ్ 2 టీజర్ : కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు.
Video Advertisement
ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కేజీఎఫ్ 2లో కీలక విలన్ అధీరా గా బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజయ్‌దత్ కనిపించబోతున్నారు.”రీ బిల్డింగ్ ఎన్ ఎంపైర్” పేరుతో ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. జనవరి 8న ఫస్ట్ లుక్ టీజర్‌ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు ప్రత్యేకంగా టీజర్‌ని రిలీజ్ చేయడానికి ప్రధాన కారణం ఆ రోజు హీరో యష్ పుట్టిన రోజు కావడమేనని తెలిసింది.
End of Article