Ads
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR విడుదల వాయిదాపై అందరికీ క్లారిటీ వచ్చింది. మహా అయితే రెండు మూడు నెలలు వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కానీ, ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చారు రాజమౌళి. సినిమా విడుదలను ఏకంగా 2021కి వాయిదా వేసేశారు. 2021 జనవరి 8న సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 300 కోట్లకుపైగా బడ్జెట్‌తో నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు మరో తొమ్మిది భాషల్లో విడుదల కానుంది RRR. RRR రిలీజ్ వాయిదా అవ్వడంతో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్ల్స్ ఇవే.! చూసి నవ్వుకోండి!
Video Advertisement
RRR 1
RRR 2
RRR 3
RRR 4
RRR 5
RRR 6
RRR 7
RRR 8
RRR 9
RRR 10
RRR 11
RRR 12
RRR 13
RRR 15
End of Article