ఆ ఒక్క ఫోటో ఆ 13 ఏళ్ల అమ్మాయి జీవితాన్నే మార్చేసింది…రాత్రికిరాత్రే బిచ్చగత్తె నుండి మోడల్ గా!

ఆ ఒక్క ఫోటో ఆ 13 ఏళ్ల అమ్మాయి జీవితాన్నే మార్చేసింది…రాత్రికిరాత్రే బిచ్చగత్తె నుండి మోడల్ గా!

by Megha Varna

Ads

ఆ ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది. ఫిలిప్పిన్స్ ప్రాంతానికి చెందినటువంటి ఆ బిచ్చగత్తెని ఒకరు ఫోటో ఫోటో తీయడం వల్ల మోడల్ గా ఎదిగింది. ఫిలిపెన్స్ దేశానికీ చెందిన ఈ బిచ్చగత్తెది పేద కుటుంబం .కాగా తనకు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండటంతో కుటుంబాన్ని పోషించడానికి బిచ్చం ఎత్తుకునేది.

Video Advertisement

అయితే ఓ రోజు ఆ అమ్మాయి ఓ ప్రముఖ ఫోటో గ్రాఫేర్ కంట పడింది. ఆ ఫోటోగ్రాఫర్ ఫిలిపెన్స్లో లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ ను వీక్షించడానికి వచ్చాడు . అతను రీటా ను చూసి ఫోటో తీసి నేచ్యురల్ బ్యూటీ’ అంటూ అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసాడు. ఆ ఫోటో వైరల్ అవ్వడంతో కొద్దిసమయంలోనే లక్షల లైక్లు ,వేల కామెంట్లు వచ్చాయి .

 

తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఆమెను కలిసి వివరాలు సేకరించాడు. ఆ ఫోటో వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది . మొదటగా మోడల్ గా చేసి  తర్వాత టీవీ సీరియల్ లో నటించి , ఆ తర్వాత సినిమాలలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకొంది .తర్వాత హీరోయిన్ గా బిజీ అయ్యి కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారింది రీటా

అలా 13 ఏళ్ల వయసులో ఆమెను ఫోటోగ్రాఫర్ తీసిన ఫొటోతో ఆమె జీవితమే మారిపోయింది. రీటా జీవితం బిచ్చగత్తె నుండి హీరోయిన్ గా మారిపోయింది . ఆ ఫోటో 2013 లో తీసినది. అప్పుడు ఆమె వయసు 13. ప్రస్తుతం  తన ఆర్థిక స్థితి కూడా మెరుగుపడంతో తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది .


End of Article

You may also like