Home Featured గతంలో వ్యభిచారం చేసింది…అయితే ఏంటి? ఇప్పుడు బాలీవుడ్ ని ఏలుతోంది..!!

గతంలో వ్యభిచారం చేసింది…అయితే ఏంటి? ఇప్పుడు బాలీవుడ్ ని ఏలుతోంది..!!

by Megha Varna

Ads

జీవితం ఎవరిని వదిలి పెట్టదు అందరి సరదా తీర్చేస్తది ఇది పూరి దర్శకత్వం వహించిన టెంపర్ చిత్రం లోనిది. ప్రతీ వారు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా ఈ డైలాగ్ ను గుర్తుచేసుకుంటారు.కాలం చేసే మాయ పరిస్థితులు ఏమి చెయ్యడానికి అయినా మనిషిని సిద్ధం చేసేలాగా చేస్తాయి.కాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత షాగుప్తా రఫీక్ జీవితం లో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పుడు ఆమె నిజ జీవితాన్ని చిత్రంగా ముందు తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Video Advertisement

షాగుప్తా రఫీక్ కు తన అమ్మ నాన్న ఎవరో కూడా తెలియదు.చిన్నప్పుడు అనాధగా రోడ్ మీద వదిలేస్తే ఒక ఆవిడా చేరదీసి పెంచి పెద్ద చేసింది.ఆవిడకు ఒక వ్యక్తి సహాయం చేస్తూ పోషించేవాడు.హఠాత్తుగా ఆ వ్యక్తి మరణించడం తో షాగుప్తా రఫీక్ జీవితం అగమ్యగోచరం అయింది.ఆ సమయంలో షాగుప్తా బార్ డాన్సర్ గా పది సంవత్సరాలు పనిచేసింది.ఆ క్రమంలోనే వ్యభిచారం కూడా మొదలుపెట్టాల్సి వచ్చింది.ఆ విధంగా ఆమె తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న క్రమంలో ఆవిడలో రచయిత ఉన్నారని తనకు తెలిసి బాలీవుడ్ లో పలువురికి తన కధలు వినిపించసాగారు.మొదటగా ఎవరికీ ఆమె కధలు నచ్చలేదు కానీ ఆమె ప్రయత్నం ఆపలేదు..

తరువాత ఆమె ఓ లాంహే ,మర్డర్ 2 ,రాజ్ 3 ,జన్నత్ 2 వంటి చిత్రాలకు రచయితగా పనిచేసారు.కాగా ఇప్పుడు ఆమె ఒక కొత్త స్క్రిప్ట్ కు సిద్ధం అయ్యారు.దానికి మహేష్ బట్ నిర్మాతగా వ్యవరించనున్నారు.మధ్య తరగతి మహిళలు అవసరం రీత్యా బార్ డాన్సర్ గా పనిచేస్తూ ఆ క్రమంలో వ్యభిచారం లోకి రావడం అనే లైన్ తో ఈ కదా ఉంటుంది .కాగా అదనపు డబ్బు కోసం మాములు మహిళలు కూడా వ్యభిచారం చేస్తారు అని షాగుప్తా తెలిపారు.ఈ కథ ముఖ్యం గా కొన్ని సున్నితమైన అంశాలతో కూడి  ఉంటుంది అని షాగుప్తా తెలిపారు.కాగా షాగుప్తా రఫీక్ ప్రస్తుతం వేరే స్క్రిప్ట్స్ మీద కూడా పనిచేస్తున్నారు.


End of Article

You may also like