ఆంటీలకు వల వేసి వీడియో తీయించి…100 మందికి పైగా అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు.!

ఆంటీలకు వల వేసి వీడియో తీయించి…100 మందికి పైగా అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు.!

by Megha Varna

Ads

అమ్మాయిలని మోసం చేసి బెదిరించి అక్రమాలకు పాల్పడిన ఘటనలు మనం చాలానే చూసాం.డబ్బులు కోసం వారి చాట్ లిస్ట్ లను వారి ఫోటోలంటివి చూపించి బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తూ కాలం గడిపేవాళ్లు చాలామందే ఉన్నారు ఈ ప్రపంచంలో.అయితే తాజాగా తమిళనాడులోని కన్యాకుమారి లో సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.దాదాపు 100 మందికి పైగా అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. ఓ 26 యేళ్ళ యువకుడు.వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

కాశీ అలియాస్ సుజి అనే 26 యేళ్ళ యువకుడు ఇంజనీరింగ్ చదివి సరైన ఉద్యోగం రాకా తండ్రి చికెన్ దుకాణానికి సహాయకుడిగా ఉంటూ కాలి సమయాలలో జిమ్ కి వెళ్లి కండలు పెంచే పనిలో ఉండేవాడు.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తన కండలు కలిగిన ఫోటోలను షేర్ చేసేవాడు.ఆ ఫోటోలకు లైక్ లు కొట్టిన అమ్మాయిలకు మెసేజ్ చేసి పరిచయం పెంచుకొనేవాడు కాశీ.అయితే తాను చాలా ధనవంతుడిని అని  పెళ్లిచేసుకుంటాను అని అమ్మాయిలను నమ్మించి బయటకు తీసుకువెళ్లి తన కోరికను తీర్చుకొనే వాడు కాశీ.అయితే సదరు సంఘటన ను కాశీ స్నేహితుడైన జినో వీడియో తీసేవాడు.

representative image

ఆ తర్వాత ఆ వీడియో బయటకు రిలీజ్ చేస్తానంటూ బెదిరించి డబ్బులు గుంజేవాడు కాశీ.ఇలా 100 కు పైగా అమ్మాయిలపై అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది.అయితే తాజాగా ఒక లేడి డాక్టర్ ను కూడా ఇలాగె మోసం చేసి దాదాపు 5 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకున్నాడు.అయితే ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం సంఘటన వెలుగులోకి వచ్చింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాశీ ని అదుపులోకి తీసుకోని దర్యాప్తు ను ముమ్మరం చేసారు.

source:samayam telugu


End of Article

You may also like