Ads
మొదటగా కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చిన నటి శ్రీ రెడ్డి.కాస్టింగ్ కౌచ్ లా ఆగడాలు సినిమా పరిశ్రమలో ఆగాలంటూ అప్పట్లో సినీ పరిశ్రమలో ఒక ఉద్యమాన్నే చేపట్టారు శ్రీ రెడ్డి.అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు తెరలేపుతూ ఉంటారు శ్రీ రెడ్డి.అయితే తాజాగా హీరో పవన్ కళ్యాణ్ మీద ఒక మీమ్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు శ్రీ రెడ్డి.అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
పవన్ కళ్యాణ్ మీద బయోపిక్ అని ఒక మీమ్ పోస్ట్ చేసారు శ్రీ రెడ్డి.హీరో ఇంట్రడక్షన్ ఫామ్ హౌస్ లో దడ దడ దడ ..ఫస్ట్ హాఫ్ 3 మ్యారేజ్ లు ,4 గే డాన్సులతో కళ కళ కళ …ఇంటర్వెల్ మాస్ డైలాగ్స్ ఇదే నా లాస్ట్ సినిమా 2019 సీఎం నేనే …క్లైమాక్స్ ఎమోషనల్ సీన్ నా దగ్గర డబ్బులు లేవు నేను సినిమాలు చేసుకుంటా అంటూ ఆ మీమ్ లో ఉంది.
అయితే గతంలోకాస్టింగ్ కౌచ్ వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారాన్నే లేపారు శ్రీరెడ్డి.అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా శ్రీ రెడ్డి ని ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు.శ్రీ రెడ్డి కూడా ఏ మాత్రం తగ్గకుండా పవన్ కళ్యాణ్ మీద విమర్శల కొనసాగిస్తూనే ఉంది.కాగా చివరకి ఈ వివాదం ఫిలిం ఛాంబర్ దాక వెళ్లి ముగిసింది.కాగా ఇప్పుడు శ్రీ రెడ్డి పోస్ట్ చేసినఈ మీమ్ పై అభిమానులు ఎలా స్పందిస్తారో ఇప్పుడు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.
Image Source :: :Facebook/Srireddy
End of Article