Ads
కొంతమంది నటీనటులు వివాదాస్పదమైన మాటలు మాట్లాడో లేదో వారి విచిత్ర ప్రవర్తన మూలనో ఎప్పుడూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.అయితే కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన దేవి చిత్రంలో నటించిన వనితా విజయకుమార్ 40 యేళ్ళ వయసులో మరోసారి వివాహం చేసుకోబోతున్నారు..ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
వనితా విజయకుమార్ తెలుగులో దేవి అనే ఒక్క చిత్రంలో మాత్రమే నటించారు.కానీ తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలలో అలాగే టీవీ సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులకు అత్యంత దగ్గరయ్యారు.వనితా విజయకుమార్ మొదటగా ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు.అయితే ఆకాష్ వనితలకు ఒక కుమార్తె ఉంది.అయితే కొన్ని విబేధాల కారణంగా వనితా విజయకుమార్ ఆకాష్ తో విడిపోయారు. తర్వాత జయ రాజన్ అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడారు.అయితే కొన్ని అభిప్రాయభేదాలు వలన జయ రాజన్ తో విడిపోయారు కాగా వీరిద్దరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు.
అయితే ఇప్పుడు మళ్ళీ వనితా విజయకుమార్ పీటర్ పాల్ అనే విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబుతున్నారు.ఈ విషయాన్నీ అధికారికంగా వనితా విజయకుమార్ వెల్లడించారు.అయితే జూన్ 27 తారీఖున వీరిద్దరూ వివాహం చేసుకోబూటున్నారు.అయితే కోలీవుడ్ లో కొంతమంది ప్రముఖులు కూడా వనితా మ్యారేజ్ కు అటెండ్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది.అయితే వనితా విజయకుమార్ మళ్ళీ పెళ్లిచేసుకోవడం పై సినీ ప్రమంచమంతటా చర్చనీయాంశం అయింది.
End of Article