ఒక్కొక్కరి నమ్మకాలు ఒక్కోవిధంగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.కానీ కొంతమంది నమ్మకాలు మాత్రం విచిత్రంగాను చాలా వైవిధ్యంగాను ఉంటూ ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తుంటాయి.అయితే హిర్సన్ అనే ఒక నర్స్ తనకు ఎదురైన ఓ వింత సంఘటన ను ఇటీవల అందరితోనూ పంచుకున్నారు.కాపురం చెయ్యకపోతే పిల్లలు పుట్టరు అనే విషయం తెలియని ఓ దంపుతులను తాను చూశానని తెలిపారు హిర్సన్.వివరాల్లోకి వెళ్తే ..

representative image
హిర్సన్ గత నలభై యేళ్ళకు పైగా NHS మెటర్నిటీ విభాగంలో నర్స్ గా పనిచేస్తున్నారు.అయితే ఈ నేపథ్యంలో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక దంపతులను చూసారు హిర్సన్.అయితే పెళ్లి అయ్యి పిల్లలు లేని ఓ దంపుతులు NHS కి వచ్చారని కాకపోతే వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని హిర్సన్ తెలిపారు.

representative image
కాకపోతే వారికి శృంగారం చేస్తే గాని పిల్లలు పుడతారనే విషయం తెలియదని హిర్సన్ అన్నారు.ఒక అడా ,మగ కలిసి పెళ్లి చేసుకుంటే చాలు పిల్లలు పుడతారని ఆ దంపుతులు పూర్తిగా నమ్మరు అని హిర్సన్ అన్నారు.నా 40 యేళ్ళ అనుభవంలో నేను ఎదుర్కొన్న చాలా వింత సంఘటన ఇదే అని హిర్సన్ అన్నారు.
