Ads
ఏదైనా ఒక వస్తువును అందరూ ఎంతో ఇష్టంతో కొనుగోలు చేస్తారు.అందులోనూ కార్ అంటే అందరు చాలా ఇష్టపడతారు.ప్రతీ మనిషి జీవితంలో కార్ కొనుక్కోవాలని ఎంతో ఆశపడతాడు ఆలా కార్ కొనుకున్న తరువాత కూడా ఒక్క చిన్న గీత కూడా పడకుండా చాలా చక్కగా చూసుకుంటాడు.అయితే తాజగా 30 లక్షల రూపాయల విలువైన కియా కార్ కొనుగోలు చేసిన వ్యక్తి షో రూమ్ లో ట్రయిల్ వేస్తుండగానే గోడను గుద్దేసాడు.దీంతో కార్ తీవ్రంగా దెబ్బతింది.దీనికి సంభందించిన వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
ఒక వ్యక్తి కియా షో రూమ్ కి వెళ్లి కియా కార్ ను కొనుగోలు చేసాడు.అయితే తన కార్ ను త్వరగా నడపాలని ఉత్సాహంలో కార్ ను తానే బయటకు తీసుకునివెళ్లే ప్రయత్నం చేసాడు.అయితే ఎక్కువ ఎక్స్ లేటర్ ఇవ్వడం వలన వేగంగా వెళ్లి గోడను గుద్దుకుని ఎయిర్ బాగ్స్ ఓపెన్ అయ్యాయి.కార్ కొత్తది కావడంతో అందునా మొదటి డ్రైవ్ కావడంతో ఆ వ్యక్తి ఫ్రెండ్ వీడియోను తీసాడు.అయితే వీడియో తీస్తున్న వ్యక్తి కూడా కొంచెంలో ప్రమాదానికి గురయ్యేవాడు కానీ కాస్తలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.
కార్ ను కొనుగులో చేసిన వ్యక్తి ఇదివరకు నార్మల్ గేర్స్ ఉన్న కార్ ను ఉపయోగించారు కానీ ఇప్పుడు కియా ఆటోమేటిక్ గేర్స్ కావడం కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.అలాగే ఆ కార్ కూడా చాలా ఇరుకు ప్రదేశంలో ఉండడం కారణంగా కార్ ని ఆ వ్యక్తి కంట్రోల్ చెయ్యలేకపోయాడు అని తెలుస్తుంది.
End of Article