విజయ్ దేవరకొండ న్యూ లుక్ పై ఫేస్బుక్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే.! చూసి నవ్వుకోండి!

విజయ్ దేవరకొండ న్యూ లుక్ పై ఫేస్బుక్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్ ఇవే.! చూసి నవ్వుకోండి!

by Megha Varna

Ads

టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్  రాకేష్ మాస్టర్ హెయిర్ స్టైల్ అండ్ లుక్ కొంచెం డిఫరెంట్ గా విలన్ లాగా ఉంటుంది అని ఎప్పటినుండో కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ వచ్చారు.తాజగా విజయదేవరకొండ తన లేటెస్ట్ ఫోటోలను ప్రేక్షకులతో పంచుకున్నారు.అయితే విజయ్ దేవరకొండ స్టైల్ సేమ్ రాకేష్ మాస్టర్ ల ఉంది అంటూ సోషల్ మీడియాలో పలు ట్రోల్ల్స్ దార్శనిమిచ్చాయి.ఆ వివరాలేంటో చూద్దాం..

Video Advertisement

విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటో లో హెయిర్ స్టైల్ మరియు గెడ్డం రాకేష్ మాస్టర్ ను పొలిఉన్నట్టు కనిపిస్తుంది.దీంతో రాకేష్ మాస్టర్ ఫోటో ,విజయ్ దేవరకొండ పక్క పక్కనే పెట్టి ఎడిట్ చేసి చేసిన కొన్ని ట్రోల్ల్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయిర్.రాకేష్ మాస్టర్ ల ఉన్న పోకిరి లో ఒక పాత్ర చేసిన అతనను రాకేష్ మాస్టర్ లైట్ అని విజయదేవరకొండ ను రాకేష్ మాస్టర్ పిచ్చ లైట్ అని రాసారు.

ఓయ్ సినిమాలో సిద్దార్థ్ బయటకు వచ్చి విజయ్ దేవరకొండ ను చూసి రాకేష్ మాస్టర్ అనుకున్నట్లుగా ఒక ఇమేజ్ ఎడిట్ చేసారు.ఫైవ్ స్టార్ యాడ్ లో రమేష్ సురేష్ లాగా విజయ్ దేవరకొండ ,రాకేష్ మాస్టర్ ఉన్నారని ఒకరు ఎడిట్ చేసారు.ఇంకా ఈ విషయం గురించి పలు ట్రోల్ల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.అవేంటో ఇప్పుడు చుడండి.


End of Article

You may also like