Ads
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విషయం తెలిసిందే. కరోనా అనుమానితులు రోజరోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అనుమతిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.అయితే కరోనా పరీక్షకు కేవలం 2200 మాత్రమే తీసుకోవాలని ప్రైవేట్ ల్యాబ్ లకు సూచించింది తెలంగాణ ప్రభుత్వం.ప్రస్తుతం తెలంగాణాలో 5 వేల యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. అందులో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
Video Advertisement
రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సుమారు 900 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. అందులో హైదరాబాద్ లోనే 700కు పైగా కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో నగరంలో కేసుల సంఖ్య ఎక్కువ అవుతండటంతో సికింద్రాబాద్ పరిధిలోని ప్యారడైజ్ సర్కిల్, జనరల్ బజార్, సూర్యా టవర్స్ లను జూలై 5 వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రాంత అసోసియేషన్ లు ప్రకటించాయి. ఇది ఇలా ఉండగా…హైదరాబాద్ లో ఏ ఏరియా లో ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయో పూర్తి లిస్ట్ చూడండి.
Khairatabad Zone
Karwan – 662
Goshamahal – 497
Mehdipatnam – 475
Jubilee Hills – 369
Khairatabad – 351
Charminar Zone
Malakpet – 302
Falaknuma – 285
Charminar – 256
Chandranarayangutta – 251
Santosh Nagar – 163
Secunderabad Zone
Amberpet – 335
Secunderabad – 304
Begumpet – 256
Musheerabad – 174
Malkagiri – 165
Serlingampally Zone
Serilingampally – 152
Patancheruvu – 104
RC Puram – 72
Yousufguda – 70
LB Nagar Zone
Saroor Nagar – 140
LB Nagar – 104
Kapra – 62
Uppal – 32
Hayatnagar – 45
Kukatpally Zone
Alwal – 71
Moosapet – 61
Gajularamaram – 49
Kukatpally – 33
Qutubullahpur – 43
కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులలో అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్ళకపోవడం మంచిది.
End of Article