Ads
కరోనా కారణంగా స్కూల్స్, కాలేజెస్ అన్ని మూసేసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ లోనే క్లాస్‌లకు అటెండ్ అవుతున్నారు విద్యార్థులు .కాగా ఆన్లైన్ లో క్లాస్‌లు వింటున్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ స్కూల్ యూనిఫామ్ వేసింది. ఆ ఫోటో నెట్ లో వైరల్ అవుతుంది. ఇలా ఆన్ లైన్ క్లాస్‌లకి యూనిఫామ్ వేయడం ఏంటి? అవసరం లేదు కదా… చాలా హాస్యభరితంగా ఉంది అంటూ ఈ విషయంపై పలు ట్రోల్స్ వచ్చాయి.
Video Advertisement
ఆన్ లైన్ శిక్షణ తరగతులపై విద్యార్థుల హర్షం అంటూ ప్రచురించగా దానికి విద్యార్థులు ఇన్నర్ ఫీలింగ్ అని తిట్టుకుంటున్న ట్రోల్ ఒకటి వచ్చింది . ఇంకో ట్రోల్ ఏంటంటే ఆ ఆన్లైన్ లో స్కూల్ యూనిఫామ్ వేసుకొని కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి ఫ్రెండ్ ఏంట్రా మీ మమ్మీ ఆన్లైన్ క్లాస్ కి కూడా యూనిఫామ్ వేశారు అని అడగ్గా దానికి ఆ విద్యార్థి లంచ్ కూడా ప్లేట్ లో కాకుండా లంచ్ బాక్స్ లో పెడుతుంది అని బదులు ఇస్తున్నట్లుగా డిజైన్ చేసారు .ఈ ట్రోల్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తుంది .
ఇంకో ట్రోల్ లో ఆన్లైన్ ట్రైనర్ ఆ విద్యార్థితో బాబు మీ అమ్మ గారిని బెల్ రింగ్ చెయ్యమను లంచ్ టైం అయింది అని .మరొక ట్రోల్ లో ఆ విద్యార్థి మనోభావనని ఇలా తెలియచేసారు ‘మహా దారుణం ఇది ఆన్లైన్ క్లాసులకి కూడా యూనిఫామ్ వేసింది మా అమ్మ’..ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకి యూనిఫామ్ వేయడంపై ఇలా పలు ట్రోల్స్ రాగా అవి నెటిజన్లను విశేషంగా నవ్విస్తున్నాయి .
1.
2.
3.
4.
5.
6)
7)
8)
9)
End of Article