116
Ads
‘ ప్రభాస్ 20 ‘ చిత్రానికి ఇంతకుముందు ఏ చిత్రానికి రానంత పబ్లిసిటీ దొరుకుతుంది.ఈ చిత్రంలో చాలామంది ప్రముఖులు నటిస్తున్నారు.అందుకే ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 200 కోట్లు అవుతుంది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను జూలై 10 వ తేదీన 10 గంటలకు విడుదల చేస్తున్నారని UV క్రియేషన్స్ ప్రకటించింది.
Video Advertisement
- అసలు విషయం కంటే కొసరు ముఖ్యమని సామెతకు తగ్గట్టు మనోళ్లు దృష్టి వేరే దాని మీద సారించారు.అదేంటంటే అప్పట్లో ఎయిర్ టెల్ యాడ్ లో కనిపించిన షాషా చెత్రి ప్రస్తుతం ప్రభాస్ 20 చిత్రంలో నటిస్తుంది దానికి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటపడింది.దానితో మనోళ్లు వెంటనే ఆ పోస్టర్ ను షేర్ లు చేసి వైరల్ చేస్తున్నారు.
గతంలో ఈమె సాయి కుమార్ తనయుడు ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో నటించింది
End of Article