104
Ads
వర్మకు వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటే రోజు గడిచినట్టు ఉండదనుకుంటా అందుకే ఎప్పుడు ఎవరినో ఒకరిని గెలుకుతుంటాడు.తాజాగా మళ్లీ వర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు.పవన్ కళ్యాణ్ అనుభవ లేమి కారణంగా 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో దారుణ ఓటమి చవి చూశారు.
Video Advertisement
ఆతర్వాత ఆయన బిజేపి తో జట్టు కట్టి రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్య పై బాధ్యతాయుత విమర్శలు చేస్తూ పవన్ బాధ్యతాయుతమైన నాయకుడు అని పేరు తెచ్చుకుంటున్నాడు.ఇలాంటి సమయంలో వర్మ ‘ పవర్ స్టార్ ‘ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశాడు.ఈ చిత్రంలో నటించే పవర్ స్టార్ నేను చూసిన స్టార్ కంటే పవర్ ఫుల్ అని ట్వీట్ చేశాడు.
కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే బయపడిపోయిన జనాలు తాజాగా వర్మ చేస్తున్న ట్వీట్ లకు, తీస్తున్న సినిమాలకు మరింతగా వణికిపోతున్నారు.
End of Article