ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ విడుదల… టైటిల్ ఏంటంటే.?

ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ విడుదల… టైటిల్ ఏంటంటే.?

by Megha Varna

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 20 వ చిత్రంలో బాగా బిజీగా ఉన్నాడు.చాలారోజుల తరువాత ప్రభాస్ ఫుల్ లెన్త్ లవ్ స్టోరీని చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా UV క్రియేషన్స్ విడుదల చేసింది.ఈ ఫస్ట్ లుక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరినీ ఆకర్షిస్తుంది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ చాలా బాగున్నాయి.

Video Advertisement

ఈ చిత్రం కోసం సినీ అభిమానులు ఎన్నో రోజుల నుండి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.కరోనా టైంలో అందరికీ గుడ్ న్యూస్ ఏదైనా ఉంది అంటే అది మన డార్లింగ్ 20 వ చిత్రం పై వచ్చిన అప్డేట్ అని చెప్పాలి.మరి డార్లింగ్ 20 వ చిత్రం పై మీ అభిప్రాయం ఏంటో మాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.


End of Article

You may also like