Ads
హీరోల మధ్య తమ కో యాక్టర్స్ మధ్య ఫ్రెండ్ షిప్ అనేది సర్వ సాధారణం.ఇలాంటి ఫ్రెండ్ షిప్ లు ఇండస్ట్రీలో బోలెడు దర్శనమిస్తాయి.బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ బయట చాలా సైలెంట్ గా ఉంటాడు. ఆయనకు ఇండస్ట్రీలో ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ లో హీరోయిన్ కాజల్ ఒకరు.
Video Advertisement
వీరిద్దరూ తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘ సీత ‘.శ్రీనివాస్ మమిల్ల డైరెక్షన్ లో వచ్చిన కవచం చిత్రాలలో కలిసి నటించారు.తాజాగా కాజల్ తన ఇంస్టాగ్రామ్ లో మిస్ యు నట్ కేస్ అని బెల్లంకొండ శ్రీనివాస్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది.దానికి మనోడు నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను.నేను వచ్చి నిన్ను చూడలేని టైంలో ఇలాంటివి పెట్టకు అని కాజల్ కు రిప్లై ఇచ్చాడు.
ఈ తతంగాన్ని చూసిన ఫ్యాన్స్ అంతా ఒక్కొక్కలా రియాక్ట్ అవుతున్నారు.
ఇదేందయ్యా ఇది, బెల్లం కాజు , ఏదో తేడాగా ఉందే, ఇద్దరు పెళ్లి చేసుకుంటారా?, ఏదో ఒక రోజు “she said yes” అంటూ బెల్లం బాబు పోస్ట్ చేస్తాడు అనుకుంట” అంటూ కామెంట్స్ చేస్తున్నారు కాజల్ ఫాన్స్.ఈ ఫోటోపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ చూసి ఎంజాయ్ చేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
End of Article