Ads
చై,సామ్ చూడడానికి మేడ్ ఫర్ ఈచ్ అధర్ లా ఉంటారు.అందుకే వీరు కలిసి నటించిన మెజారిటీ చిత్రాలను ప్రేక్షకులు బాక్స్ ఆఫీసు వద్ద భారీ హిట్ చేశారు. ఈ కపుల్ కు స్క్రీన్ మీదే కాక రియల్ లైఫ్ లో కూడా బోలెడంత క్రేజ్ ఉంది.అందుకే ఈ కపుల్ కు సంబంధించి, చిన్న విషయం జరిగిన, వెంటనే ఇంటర్నెట్ అంతా ఆ న్యూస్ తో నిండిపోతుంది.
Video Advertisement
తాజాగా మరోసారి ఈ జంటకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇంతకీ విషయం ఏమిటంటే చై,సామ్ హైదరాబాద్ లో ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.వారంలో చై,సామ్ ఈ ఇంట్లో ఐదు రోజులు ఉంటారు.మిగతా రెండు రోజులు నాగార్జున,అమలతో కలిసి ఉంటారు.
ఈ జంట కొనుగోలు చేసిన ఇల్లు అందాలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.చై,సామ్ ఇద్దరూ ఫిట్నెస్ ఫ్రీక్స్ కావడం వల్ల ఇంట్లోనే జిమ్ ను ఏర్పాటు చేసుకున్నారు.సమంత ప్రత్యేకంగా తనకోసం ఇంట్లో స్పెషల్ గార్డెన్ ను డిజైన్ చేయించుకున్నారు.ఈ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.మొత్తానికి వీరు ఇల్లు రంగులు హంగులతో ఒక సరికొత్త ఇంద్రభవణంలా ఉంది.
ప్రస్తుతం షూటింగ్స్ అన్నిటికీ బ్రేక్ దొరకడంతో చైసామ్ లు తాము కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో చిల్ అవుతున్నారు.మరి ఆ ఇంటికి సంబంధించిన ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
End of Article