Ads
అంతకుముందు మామూలు పాటలకి ఒక హీరోయిన్ స్పెషల్ లేదా ఐటెం సాంగ్స్ కి వేరే హీరోయిన్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా తేడా లేకుండా హీరోయిన్లు కూడా వేరే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
Video Advertisement

అంతకుముందు ఐటమ్ సాంగ్స్ అనే ఈ పాటలను ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటున్నారు. అలా వాళ్లు నటించని సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 తమన్నా – అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కే జి ఎఫ్, సరిలేరు నీకెవ్వరు

#2 రాశి – వెంకీ

#3 సమీరా రెడ్డి – కృష్ణం వందే జగద్గురు జగద్గురుమ్

#4 పార్వతి మెల్టన్ – దూకుడు

#5 చార్మి – రగడ, ఢమరుకం

#6 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ – సాహో

#7 ఐశ్వర్యరాయ్ – రావోయి చందమామ

#8 శృతిహాసన్ – ఆగడు

#9 పూజా హెగ్డే – రంగస్థలం

#10 అంజలి – సరైనోడు

#11 ఈషా గుప్తా – వినయ విధేయ రామ

#12 రమ్యకృష్ణ – సింహాద్రి, అడవి రాముడు

#13 కాజల్ అగర్వాల్ – జనతా గ్యారేజ్

#14 క్యాథరిన్ – జయ జానకి నాయక

#15 శ్రీయ సరన్ – దేవదాసు, మున్నా, కొమరం పులి, నక్షత్రం

#16 అనుష్క – స్టాలిన్, కేడి

#17 హన్సిక – బిల్లా

#18 ఆర్తి అగర్వాల్ – నరసింహుడు, ఛత్రపతి

#19 హెబ్బా పటేల్ – రెడ్

#20 రంభ – నాగ, దేశముదురు, యమదొంగ

#21 సిమ్రాన్ – అన్నయ్య

#22 లక్ష్మీ రాయ్ – బలుపు, ఖైదీ నెంబర్ 150

#23 టబు – సిసింద్రీ

End of Article
