Home Filmy Adda చిరు “ఆచార్య” లో నటించబోయే 4 హీరోయిన్స్ వీరేనా.?

చిరు “ఆచార్య” లో నటించబోయే 4 హీరోయిన్స్ వీరేనా.?

by Megha Varna

Ads

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ” ఆచార్య “.ఈ చిత్రం పై అభిమానులు భారీ (ఎక్స్-పెక్టేషన్స్) తో ఉన్నారు.ఈ చిత్రంలో మెగాస్టార్ సరసున హీరోయిన్ గా నటిస్తున్నారని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.కాని అందులో ఒకరు కూడా ఫైనలైజ్ అవ్వలేదు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ ఫైనలైజ్ అయ్యారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

ఈ చిత్రంలో ఏకంగా నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారట అందులో కాజల్,తమన్నా చిరు సరుసన నటించబోతుంటే చరణ్ పక్కన కియార అద్వానీ కాని లేదా కీర్తి సురేష్ కాని నటించబోతున్నారట ఏంటి వీడు నలుగురు హీరోయిన్స్ చెప్పి ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ పేర్లే చెబుతున్నాడు అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్న నాలుగవ హీరోయిన్ గా ఈ చిత్రంలో రెజీనా కనిపించబోతుంది.ఇందులో రెజీనా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.

గతంలో చరణ్ కు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఆ క్యారక్టర్ లో మహేష్ బాబు అతనికి జంటగా రష్మిక ను నటింపజేయించాలని చిత్ర యూనిట్ భావిస్తుందని రూమర్స్ వచ్చాయి.కాని తాజాగా సమాచారం మేర ఆచార్య లో చిరంజీవి పక్కన చరణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


End of Article

You may also like