120
Ads
బాహుబలి చిత్రంతో దేశమంతా ప్రభాస్ కు ఫ్యాన్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు దేశమంతా ప్రభాస్ వైపు చూస్తుంది.ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ పై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.
Video Advertisement
ఈ చిత్రం పూర్తయ్యాక ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ప్రభాస్ 21 కి సంభందించిన ఓ సప్రయిజ్ ని వైజయంతి మూవీస్ ఇప్పుడే విడుదల చేసింది. ఇంతకీ ఆ సప్రయిజ్ ఏంటంటే…ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకోనె. మరి వీరిద్దరి జోడి ఎలా ఉంటుందో చూడాలి.
End of Article