Ads
పవర్ స్టార్ కు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.ఆయన అభిమానులు పవన్ ను ఎవరైనా టార్గెట్ చేస్తే వారి హోదా గురించి పట్టించుకోకుండా తాట తీసేస్తారు.అందుకే పవన్ జోలికి ఎవరు వెళ్లే ధైర్యం చేయరు.ఆయనకు ప్రస్తుత యువ హీరోలలో కూడా బోలెడు మంది అభిమానులు ఉన్నారు.
Video Advertisement
ఈ లిస్ట్ లో నితిన్,నిఖిల్ వంటి వరుస సూపర్ హిట్స్ అందుకొని ఫాం లో ఉన్న హీరోలు కూడా ఉన్నారు.తాజాగా నిఖిల్ తన ట్విట్టర్ వేదికగా
” శిఖరం ని చూసి కుక్క ఎంత మొరిగిన అ మహా శిఖరం తల తిప్పి చూడదు..మీకు అర్ధం అయ్యింది గా…అంటూ ట్వీట్ చేశారు.నిఖిల్ దీన్ని ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారో పేరు మెన్షన్ చేయలేదు.
గతంలో కూడా నిఖిల్ పవర్ స్టార్ పై ఉన్న అభిమానాన్ని ఎన్నోసార్లు చాటుకున్నారు. యువ హీరోలు సాధారణంగా ముందు వెనక చూసి జాగ్రత్తగా వ్యవహరించాలి లేకుంటే వారికి అవకాశాలు రావడం తగ్గిపోతాయి. కానీ పవర్ స్టార్ విషయంలో వీరు కూడా మిగతా పవర్ స్టార్ అభిమానులు లాగే హార్ష్ గా రియాక్ట్ అవుతున్నారు.ఇంతకీ నిఖిల్ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో మీకు అర్థమైతే మాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.
Shikaram ni chusi Kukka entha Morigina.. a maha shikaram thala thippi chudadhu…
meeeku Ardham ayyindi ga… 👍🏼 #powerstar #PawanKalyan pic.twitter.com/1kzP2osyLR— Nikhil Siddhartha (@actor_Nikhil) July 22, 2020
End of Article