Ads
సీరియల్ వాళ్లని మనం సినిమా వాళ్ళ కంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ తెలీదు. వాళ్లకు అసలు ఎక్కడి నుండి వచ్చారు. ఎక్కడ ఉంటారు. ఇలాంటి వివరాలు అన్నమాట. సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్ళ పేర్లు తెలుస్తున్నాయి. కానీ ఇతర విషయాలు తెలియడం కష్టమే.
Video Advertisement

ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు రోజు టీవీ లో చూసే హీరోయిన్ లో ఎంతో మందికి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. వాళ్ల పేరు చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. అలా పెళ్లి అయిన హీరోయిన్లు ఎవరో వాళ్ళ భర్తలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 ఐశ్వర్య పిస్సే – హరి వినయ్

#2 మహేశ్వరి – శివ నాగ్

#3 ప్రేమి విశ్వనాథ్ – వినీత్ భట్

#4 చైత్ర రాయ్ – ప్రసన్న శెట్టి

#5 అస్మిత – సుధీర్

#6 సమీర షెరీఫ్ – సయ్యద్ అన్వర్ అహ్మద్

#7 మేఘన లోకేష్ – స్వరూప్ భరద్వాజ్

#8 శిరీష – నవీన్ వల్లభనేని

#9 పల్లవి రామిశెట్టి – దిలీప్ కుమార్

#10 మీనా – పులి వాసు

#11 లహరి – రాఘవేంద్ర కశ్యప్

#12 రూప – శ్రవణ్

వీళ్లే కాకుండా పెళ్లయిన సీరియల్ హీరోయిన్ లు ఇంకా ఎంతోమంది ఉన్నారు.
End of Article
