Home News నాలుగేళ్ళ కూతురిని కిడ్నాపర్ల నుండి కాపాడటానికి ఆ తల్లి ఎంత కష్టపడిందో చూడండి ( వీడియో)

నాలుగేళ్ళ కూతురిని కిడ్నాపర్ల నుండి కాపాడటానికి ఆ తల్లి ఎంత కష్టపడిందో చూడండి ( వీడియో)

by Megha Varna

తల్లి తన బిడ్డ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఏమైనా చేస్తుంది అని ఎప్పుడు వింటుంటాం అప్పుడప్పుడు చూస్తుంటాం.తాజాగా తన బిడ్డ కోసం తల్లి ఇద్దరు కిడ్నాపర్ల తో పోరాడింది.

 

వివరాలలోకి వెళ్తే ఢిల్లీలోని షకార్ పుర్ ఏరియాలో ఇద్దరు కిడ్నాపర్లు ఒక ఇంట్లో ఉన్న 4 ఏళ్ల పాపను ఎత్తుకెళ్ళాలని ప్రయత్నించారు.దానికి అడ్డుపడిని తల్లి వారు పాపను ఎత్తుకెళ్ళాలని ప్రయత్నించిన మోటార్ వెహికల్ అదుపు తప్పేలా తెలివిగా ప్రయత్నించి పాపను ఒక చేతితో వాళ్ళ వద్ద నుండి లాక్కుంది.

అరుపులు వస్తుండడంతో ఏమైందో తెలుసుకోవాలని చుట్టుపక్కల వాళ్ళు గుమికూడేసరికి భయపడిన దుండగులు ఆ మహిళ నుండి ఎలాగో బయటపడి అక్కడి నుండి తప్పించుకున్నారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి.

 

You may also like