Ads
పవర్ స్టార్ ఫ్యాన్స్ మరియు ఆర్జీవి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత దూరం వెళ్తుంది వ్యవహారం. ఆర్జీవి తీసిన పవర్ స్టార్ చిత్రం రేపు 11 గంటలకు విడుదల అవుతుంది.ఈ చిత్రం ట్రైలర్ లో పవన్ కు వ్యతిరేకంగా బోలెడు ఎలిమెంట్స్ ఉన్నాయి.
Video Advertisement
ఆ ఎలిమెంట్స్ ను తొలగించమని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజుల నుండి ఆర్జీవిని సామ,భేద దండోపాయాలతో అడుగుతున్నారు కాని ఆర్జీవి వాటిని పట్టించుకోలేదు.అలాగే ఇలా వార్నింగ్ లిచ్చే వాళ్ళు ఏం చేస్తారో చేసుకోండి నా ఆఫీస్ అడ్రస్ గూగుల్ లో మీకు దొరుకుతుందని మీడియా ముందు అన్నారు.దానికి స్పందించిన పవన్ ఫ్యాన్స్ కొంతమంది ఆర్జీవి ఆఫీస్ పై రాళ్ల దాడి చేశారు.వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
మరికొంత మంది ఆర్జీవిని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇవన్నీ మనకి ఎక్స్ట్రా పబ్లిసిటీ అనుకున్న ఆర్జీవి వీటిని చూసి మౌనంగా నవ్వుకుంటున్నారు కాని అసలేం స్పందిచట్లేదు. ఆర్జీవి మొన్నటిదాకా నందమూరి ఫ్యామిలీ అండ్ నారా ఫ్యామిలీని టార్గెట్ చేశారు.ఇప్పుడేమో మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు.అసలు ఈయన ఎవరిని టార్గెట్ చేయకుండా సినిమాలు తీయాడంటూ సోషల్ మీడియా యూజర్స్ వరుసగా అర్జీవిను ప్రశ్నలు అడుగుతున్నారు.
సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ ట్రోల్స్ చూస్తే అర్థమవుతుంది పవన్ ఫ్యాన్స్ ఆర్జీవి పై ఎంతకోపంగా ఉన్నారో.ఒకసారి ఆ ట్రోల్స్ పై మీరు కూడా లుక్ వేయండి.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11. 12.
End of Article