మాస్క్ వేసుకొని అత్యంత ఖరీదైన కారు నడుపుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

మాస్క్ వేసుకొని అత్యంత ఖరీదైన కారు నడుపుతున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

by Megha Varna

Ads

స్టార్ లు ఏం చేసిన అది వెంటనే సోషల్ మీడియా సాక్షిగా వైరల్ అయిపోతుంది.దాని ఫలితంగా వాళ్ళు మంచి చేసినప్పుడు ప్రశంసలు తప్పు చేసినప్పుడు ట్రోలింగ్ మరియు అందరి నుండి విమర్శలు ఎదుర్కొంటారు. తాజాగా ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగిన రజినీకాంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు.దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

కోలీవుడ్,టాలీవుడ్,బాలీవుడ్ అని తేడా లేకుండా తన సినిమాలతో సినీ అభిమానులందరిని అలరించే సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్ వేసుకొని లాంబోర్గినీ కారును నడిపారు.ఇప్పుడు ఆ ఫోటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.వాటి పై మీరు కూడా ఓ లుక్ వేయండి.

రజినీకాంత్ ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పేరున్న శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ చిత్రం పేరు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు.ఈ చిత్రంలో కీర్తి సురేష్,మీనా, కుష్బూ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.దీని పై కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా
“ఈ చిత్రంలో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది.ఇది నా లైఫ్ లో ఓ మ్యాజికల్ మైల్ స్టోన్. రజనీకాంత్ సార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇలాంటి అద్భుత అవకాశం ఇచ్చిన సన్ పిక్చర్స్ మరియు దర్శకుడు శివకు నా కృతజ్ఞతలు అని తెలిపింది”.


End of Article

You may also like