Ads
ఆర్జీవి తీసిన పవర్ స్టార్ చిత్రం వల్ల గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ ఆర్జీవి మధ్య మీని సైజ్ యుద్ధం జరుగుతుంది.తాజాగా ఈ యుద్ధంలోకి ఓ తెలుగు యువనటి జాయిన్ అయ్యింది.ఇక అసలు కథలోకి వెళ్తే
Video Advertisement
టాలీవుడ్ కు సంబంధించి జరిగే చర్చలలో ఎప్పుడూ యాక్టివ్ గా పాల్గొనే మాధవీ లత తెలుగు చిత్రాలలో నటించింది తక్కువే అయిన అందరూ మాట్లాడానికి భయపడే సున్నిత విషయాలలో ధైర్యంగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలుపుతుంది.అందుకే ఈమె తెలుగు వారందరికీ స్ట్రాంగ్ లేడీ స్పీకర్ గా గుర్తుండిపోయింది..
తాజాగా ఆర్జీవి తీసిన పవర్ స్టార్ చిత్రం పై ఈమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.ఇవి ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఆమె చేసిన కామెంట్స్ ఏంటో మీరే చూడండి.
“ఆయన పై పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు ???
తొక్కలో సినిమా కథలు రాసుకోవడం ఎందుకు
ఒక స్టేటస్ ఒక లెవెల్ మెయిన్ టైన్ చేసేవాళ్ళు
అలానే ఉండాలి కానీ
కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు
మొన్న ఒక ఆడపిల్ల కథ మీద సినిమా అనుకున్నాడు
పాపం చేశాడని పీకే మీద పనికిమాలిన సినిమా??వర్మ ఏంటి నీకి కర్మ ???
ప్రజలు కోరుకునే మంచి మనిషి
నీకు పర్సనల్ ఉంటే అతనితో తేల్చుకో
చేతకాని కహానీ ఎందుకు
అయినా ఆయనను ఏం పీకలేనివాళ్ళు
ఆయన పర్సనల్ క్యారెక్టర్ మీద పడి ఏడుస్తారు.
#foreverPKlove
డిస్ క్లైమర్ :-
నౌ ముక్కల పండగ ఫర్ మై ఫేస్ బుక్ డాగ్స్
కామన్ స్టార్ట్ బార్కింగ్
అంటూ పోస్ట్ చేశారు.
End of Article