149
Ads
సినీ నటులు ఏం చేసినా అది పెద్ద సంచలనం అవుతుంది.అందుకే సినీ నటులు తమ విషయాలన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉంటారు.ఇక తాజాగా ఓ సినీ నటుడి పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇంతకీ అతనెవరో అతని పై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేశారో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ ఇలియానా జంటగా నటించిన చిత్రం కిక్. ఈ చిత్రంలో విలన్ గా నటించిన శ్యామ్ తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు.ఆ తర్వాత ఈయన సురేందర్రెడ్డి సినిమాల్లో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.శ్యామ్ కు చెన్నైలోని కోడంబాక్కంలో ఓ పోకర్ క్లబ్ ఉంది.ఇందులో అనుమతులు లేకుండా గ్యాంబ్లింగ్, పేకాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని శ్యామ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈయన తెలుగులో నటించిన చివరి చిత్రం రేసుగుర్రం. ఇందులో అల్లు అర్జున్ కు అన్నగా నటించాడు.
End of Article