112
Ads
ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి అండ్ అనసూయ ఉన్నారు. ఇక ఈ వీడియో కథేంటంటే గతంలో రవి అండ్ అనసూయ మల్లెమాల సంస్థ నిర్వహించిన కిరాక్ కామెడీ లో జడ్జెస్ గా చేశారు.ఆ టైంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్, ఆదా శర్మ జంటగా నటించిన హార్ట్ అట్టాక్ సినిమాలోని ఓ పాటకు వీళ్ళిద్దరూ కాలు కదిపారు.
Video Advertisement
ఇప్పుడు ఆ వీడియోను చూసిన వారు వీళ్ళిద్దరూ చేసిన డాన్స్ కు బాగా ఇంప్రెస్స్ అవుతున్నారు.అందుకే ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.
watch video:
End of Article