Ads
ఈ మధ్య సినీ పరిశ్రమ టైమ్ అస్సలు బావుండట్లేదు. అందుకే మొదట్లో టాలీవుడ్ ఆ తర్వాత కోలీవుడ్ ఇప్పుడు బాలీవుడ్ లోని సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.ఇక తాజాగా మరోమారు కోలీవుడ్ లో పెద్ద ఎత్తున నెపోటిజమ్ పై చర్చ జరుగుతుంది.దీనికి కారణం ఏంటో ఇక ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
సైడ్ క్యారెక్టర్స్ చేసి అందరిని అలరించిన కింగ్ ఫిషర్ మోడల్ మీరా మిథున్ తమిళ్ బిగ్ బాస్ సీజన్ 3 లో కాంట్రవర్సీతో అందరి దృష్టిని ఆకర్షించింది.తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళ సీనియర్ నటి త్రిషను టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్స్ చేస్తుంది.
ఆ ట్వీట్స్ ఏంటో చూద్దాం.ఐదు అంగుళాల ఐదు ఇంచులు ఉన్న మిస్ చెన్నై తొలుత చిన్న పాత్రలు, సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష కింగ్ ఫిషర్ మోడల్ అయినా నాకు భయపడి కోలివుడ్ మాఫియాతో చేతులు కలిపి అజిత్ నటించిన ఎన్నైయ్ అరిందల్ చిత్రంలో నా సీన్స్ కట్ చేయించింది అని ట్వీట్ చేసింది
ఆతరువాత ” ఇది ఇక్కడితో ఆగలేదు.ఏడేళ్ల తరువాత నన్ను మళ్లీ రజినీకాంత్ పేట చిత్రం నుండి తీయించింది.ఆమెకు సంబంధించిన వీడియో 100% బయట పెడతా అంటూ మరో ట్వీట్ చేసింది.దీని పై త్రిష ఇంకా స్పందించలేదు. ఇది చూసిన వారంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Kollywood Mafia Gang And The Dark Secrets Kept Wrapped Under The Carpet ! @nakkheeranweb @arivalayam @dinamalarweb pic.twitter.com/WSQjVA10eS
— Meera Mitun (@meera_mitun) July 28, 2020
End of Article