మహేష్ భట్ తో రియా రిలేషన్? సైకియాట్రిస్ట్ గా నియమించి సుశాంత్ చనిపోయే 2 రోజులు ముందు మిస్సింగ్.?

మహేష్ భట్ తో రియా రిలేషన్? సైకియాట్రిస్ట్ గా నియమించి సుశాంత్ చనిపోయే 2 రోజులు ముందు మిస్సింగ్.?

by Megha Varna

Ads

సుశాంత్ సూసైడ్ కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తుంది.ఇక తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పై బీహార్ లో ఫిర్యాదు చేశారు.ఇది ఇప్పుడు దేశమంతా పెద్ద ఎత్తున సంచలనమవుతుంది.

Video Advertisement

సుశాంత్ సూసైడ్ కేసు మొదటిరోజు నుండి అతడికి న్యాయం జరగాలని ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ లాబిని ప్రశ్నిస్తున్న కంగనా తాజాగా తన ట్విట్టర్ వేదికగా మరోసారి రియా,మహేష్ భట్ లపై ఫైర్ అయ్యింది. ” రియా సుశాంత్ తో కలిసి దాదాపు 6 నెలల నుండి ఉంటుంది.అంతేకాకుండా సుశాంత్ కు సైక్రియాటిస్ట్‌గా మహేష్ భట్ ను నియమించింది.సరిగ్గా సుశాంత్ చనిపోయే రెండు రోజుల ముందు అందరూ మాయమైపోయారు.ఇక ఇప్పుడు ఈ విషయం పై పోలీసులు విచారిస్తారని అనుకుంటున్నాను అని కంగనా ట్వీట్ చేశారు.

రియా సుశాంత్ చనిపోయే ముందు అతనితో అతని సిస్టర్ తో గొడవ పడిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే బీహార్ పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్ కు చేరుకున్నారు. వీరు కూడా ముంబై పోలిసులు లాగనే మౌనంగా ఉండటం ప్రస్తుతం బోలెడు అనుమానాలకు దారి తీస్తుంది.అందువల్లే క్రమక్రమంగా సుశాంత్ కేసును సిబిఐకి అప్పజెప్పాలనే డిమాండ్ రోజురోజుకీ పెరుగుతుంది.

ఇక ప్రజల కోరికను మన్నించి కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్ప చెబుతుందో లేదో చూద్దాం.


End of Article

You may also like