Ads
కరోనా దెబ్బ అందరూ ఉపాధి కోల్పోయి అమ్మ సంపాదించుకున్న డబ్బులతో సొంత ఊళ్లకు వెళ్లి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నారు.ఇక ఈ లిస్ట్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ల నుండి సెలబ్రిటీలగా కొనసాగుతున్న వారు కూడా చేరడం విశేషం.
Video Advertisement
ఇక తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అది చూసిన వారంతా దేవుడా ఏంటిది అని అల్లు అర్జున్ డైలాగ్ అనేస్తున్నారట అంతగా జనాల్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్ లో ఒకరిగా కొనసాగుతున్న ట్విన్స్ రామలక్ష్మణులు కరోనా నేపథ్యంతో షూటింగ్ లకు బ్రేక్ లు పడటంతో తమ స్వస్థలమైన ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కింద పనులకు వెళ్తున్నారు. అలా పనులకు వెళ్తున్న ఇద్దరు బ్రదర్స్ ఫోటోను తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పుడు అది తెగ వైరల్ అవుతుంది.మీరు కూడా దాని పై ఓ లుక్ వేయండి.
End of Article