Ads
కరోనా దెబ్బ బోలెడన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని కంటెంట్ ఉన్నవైతే మిగిలినవన్నీ అర్థం పర్థం లేనివి. ఇలా అర్థం పర్థం లేనివి ఎందుకు వైరల్ అవుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. బహుశా దీని పైన రీసెర్చ్ చేస్తే గానీ ఫలితం కనిపించదేమో.ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.
Video Advertisement
ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే మన పురాణాల్లో చెప్పినట్టు సినిమాల్లో చూపించినట్టు దేవతలు దిగి వచ్చేటప్పుడు ఏర్పడే ఒక మేఘాల వంతెన ఈ వీడియోలో మనకు దర్శనమిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన వారంతా విభిన్నమైన కామెంట్స్ పెట్టి అందరినీ నవ్విస్తూ ఉన్నారు. ఈ సంఘటన తెలంగాణలోని యాదాద్రి ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ వింతను చూసిన ఒక అతను వెంటనే తన కెమెరాకు పని చెప్పి ఆ వీడియోని చిత్రీకరించాడు. అలాగే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్న ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.
watch video:
End of Article