Ads
watch video:
Video Advertisement
లైఫ్ లో అందరికీ గుర్తుండిపోయే మెమోరీస్ కాలేజ్ డేస్ లోనే ఉంటాయి.అలాంటి కాలేజ్ డేస్ లో మనం ఏడాదికోసారి వచ్చే ఫెస్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఫెస్ట్ లో అల్లరితో పాటు మన క్లాస్ మేట్స్ తో కలిసి స్టెప్ లు కూడా వేస్తాం.అప్పుడు వేసిన స్టెప్ లే తర్వాతి ఫ్యూచర్ లో డ్యాన్స్ వేయాల్సినప్పుడు మనల్ని కాపాడుతాయి.
Also watch: పలికే గోరింకా పాటకి ఈ అమ్మాయి చేసిన డాన్స్ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!
అలాంటి కాలేజ్ ఫెస్ట్ లో డాన్స్ వేసి అందరి చేత ఈలలు వేయించే వాళ్ళు సెంటర్ లో ఉంచుతారు.ఈ వీడియోలో కూడా సెంటర్ లో డాన్స్ వేసిన జంట స్టెప్ లు చూస్తే మతిపోతుంది.మరి ముఖ్యంగా మధ్యలో అమ్మాయి వేసే స్టెప్ లు చూస్తే…అలా తనని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
ఈ బ్యాచ్ వరుసగా దాదాపు ఓ ఐదు నిమిషాలు డాన్స్ వేశారు.ఇందులో తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలందరి పాటలకు స్టెప్ లేసారు.వాళ్ళు వేస్తున్న డాన్స్ కు ఫెస్ట్ లోనే కాదు మనం కూడా ఈలలు వేస్తాం.కావాలంటే మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.
End of Article