Home Filmy Adda రానా మిహీక ల పెళ్లికి ఆ 30 మందికే ఆహ్వానం అంట…! వేదిక ఎక్కడంటే?

రానా మిహీక ల పెళ్లికి ఆ 30 మందికే ఆహ్వానం అంట…! వేదిక ఎక్కడంటే?

by Megha Varna

Ads

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన ‘దగ్గుబాటి రానా’ సడన్ గా అభిమానులకు మిహికా గురించి చెప్పి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.కుటుంబంలో చాలారోజుల తర్వాత శుభకార్యం జరుగుతుండడంతో దీన్ని బాగా గ్రాండ్ గా నిర్వహించాలని సురేష్ బాబు అనుకున్నారట.ఇక కరోనా ఉధృతి రోజురోజుకీ పెరుగుతుండడంతో ఈ కార్యక్రమాన్ని ఫలక్ నామా ప్యాలస్ నుండి రామానాయుడు స్టూడియోస్ కు మార్చారట.

Video Advertisement

ఈ వివాహ వేడుకకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇండస్ట్రీ నుండి 30 మందికే ఆహ్వానం అందనుందట.మరి వారెవరో అనేది ప్రస్తుతానికి అయితే తెలియలేదు.ఇక ఈ వివాహ వేడుకకు హాజరవ్వనున్న ప్రతిఒక్కరూ కరోనా టెస్ట్ చేయించుకోనున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది.మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

ఇక కరోనా టైంలో తెలుగు యంగ్ హీరోలంతా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు.అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన రానా కూడా చేరడం సినీ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.కరోనా పుణ్యాన పాపం పెళ్లి పీఠలు ఎక్కిన తెలుగు హీరోల పెళ్ళిళ్ళన్నీ అత్యంత సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగాయి.


End of Article

You may also like