Ads
మార్చ్ అనేది ఎండాకాలం. కానీ క్రికెట్ అభిమానులకు మాత్రం మార్చ్ అనేది ఐపీఎల్ సీజన్. కానీ ఈసారి లాక్ డౌన్ వల్ల ఐపీఎల్ మొదలవ్వాల్సిన సమయానికి మొదలవలేదు. కాస్త ఆలస్యంగా సెప్టెంబర్ లో ఐపీఎల్ సీజన్ మొదలవబోతోంది. ప్రతీసారి లాగే ఈసారి కూడా ఐపీఎల్ కి స్పాన్సర్ ఎవరు అనే దానిపై చాలా చర్చ జరిగింది. సాధారణంగా ఐపీఎల్ ని జియో, పతంజలి లేదా ఇంకేదైనా వ్యాపార సంస్థ స్పాన్సర్ చెయ్యొచ్చు అని అనుకున్నారు.
Video Advertisement
కానీ ఈ సారి డ్రీం 11 ఐపీఎల్ ను స్పాన్సర్ చేయనుంది. ఇది ఆన్లైన్లో గేమ్స్ ఆడే వెబ్సైట్. ఇందులో డబ్బులు గెలుచుకోవచ్చట. కానీ ఒకవేళ అలా డబ్బులు గెలుచుకోవాలి అంటే ఆడే ముందు ఆన్లైన్ ప్లేయర్ కూడా కొంత డబ్బు కట్టాలట. ఈ వెబ్సైట్ వల్ల జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కొన్ని ప్రాంతాల్లో డ్రీం 11 వెబ్సైట్ వాడకాన్ని చట్టపరంగా నిషేధించారు.
దాంతో అసలు ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్ ని ఐపీఎల్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన దానికి స్పాన్సర్ గా ఎలా ఎంచుకున్నారు అని జనాలు అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి ఏ విషయమైనా ప్రపంచం మొత్తం విస్తరించేలా చెప్పాలి అంటే ఉన్న ఒకే ఒక్క మాధ్యమం సోషల్ మీడియా. దాంతో ప్రజలు తమ ఫ్రస్ట్రేషన్ ని మీమ్స్ రూపంలో బయటపెడుతున్నారు. అలా ఐపీఎల్ మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు చూద్దాం.
#1 మనదే..!
#2 అప్పులు తీరడం ఏంటి? లాభాలు కూడా వస్తాయి
#3 అంతేగా..!
#4 30 అయినా 3000 అయినా డబ్బులు డబ్బులే కదా?
#5 హ్మ్మ్ ..!
#6 ఓకే. నో ప్రాబ్లమ్..!
#7 ఆనంద భాష్పాలు
#8 అక్కడ ఉన్నది ఎవరు? డ్రీం 11?
#9 ఇప్పుడు తీరిపోతాయిలే
#10 యు కెన్ హియర్ దిస్ ఇమేజ్ (విత్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్)..!
#11 వి వాంట్ టు నో సార్!
#12 “డ్రీమ్” కమ్ ట్రూ..!
#13 అది కూడా కరెక్టే కదా సార్?
#14 స్టార్ట్ మ్యూజిక్..!
#15 ఎవరైతే మనకెందుకు?
#16 కల అంతా కల..!
#17 యస్..!
#18 నేను కూడా. నేను కూడా. నేను కూడా..!
#19 అయ్యారా?
#20 కొంచెం అనుభవజ్ఞుల మాటలు వినండి. ఇన్స్టాల్ చేయకండి చక్కగా ఉండండి..!
End of Article