నాగబాబుకు ఈటీవి లెటర్…ఇంతకీ అందులో ఏముంది?

నాగబాబుకు ఈటీవి లెటర్…ఇంతకీ అందులో ఏముంది?

by Megha Varna

Ads

జబర్ధస్త్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ షో కోసం ఎంతో మంది గురువారం, శుక్రవారం రాత్రి 9గంటల 30నిమిషాల కోసం పడిగాపులు కాస్తుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ షో నుంచి ఎంతో మంది కమిడియన్స్‌ సినిమాల్లో అవకాశాలు సాధించారు.

Video Advertisement

తాజాగా జబర్దస్త్ లో జరిగిన వివాదాల గురించి అందరికి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు ఈ షో నుండి బయటకి వచ్చేసారు. మరో ఛానల్ లో ప్రసారమయ్యే అదిరింది షోలో జడ్జిగా చేస్తున్నారు నాగబాబు.

ఇది ఇలా ఉండగా…ఇటీవల రామోజీ రావు గారు స్థాపించిన ఛానల్ ఈటీవీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.ఈటీవీ పెట్టినప్పటినుండి ఇప్పటివరకు సకుటుంబ సమేతంగా ఛానల్ చూసేలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇకపై కూడా అదే నిబద్ధతతో ముందుకు సాగుతుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఈ క్రమంలో తాజాగా ఫేస్బుక్ లో నాగబాబు గారు ఓ పోస్ట్ పెట్టారు. “This little Sign of Thanks is “All the Fuel I need to keep this Machine Running ”
Dear Etv! The Thanks goes Both ways..” అంటూ ఈ టీవీకి థాంక్స్ తెలిపారు.


End of Article

You may also like