109
Ads
ఇటీవల రామోజీ రావు గారు స్థాపించిన ఛానల్ ఈటీవీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.ఈటీవీ పెట్టినప్పటినుండి ఇప్పటివరకు సకుటుంబ సమేతంగా ఛానల్ చూసేలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇకపై కూడా అదే నిబద్ధతతో ముందుకు సాగుతుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా ఈ టీవీ 25 ఈవెంట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ వీడియో ఓ లుక్ వేయండి.
Video Advertisement
watch video:
End of Article