Home Bigg Boss 4 Telugu టీచర్ కరాటే కళ్యాణిపై గంగవ్వ హైలైట్ పంచ్…(వీడియో)

టీచర్ కరాటే కళ్యాణిపై గంగవ్వ హైలైట్ పంచ్…(వీడియో)

by Megha Varna

Ads

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.

Video Advertisement

ఇంకా తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. గార్డెన్ ఏరియా లో రెండు కిటికీలు పెట్టి ఒక్కొక్కరూ ఒక్కో కిటికీలో నిలబడితే వాళ్లలో ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని నామినేట్ చేయాలి. మొదటిసారి అభిజిత్, అలేఖ్య హారిక, రెండోసారి సూర్య కిరణ్, దేవి నాగవల్లి, మూడోసారి కరాటే కళ్యాణి, అఖిల్ సార్థక్, నాలుగోసారి అమ్మ రాజశేఖర్, దివి, ఐదోసారి లాస్య, మెహబూబ్, ఆరోసారి సుజాత, మోనాల్ గజ్జర్, ఏడోసారి గంగవ్వ, నోయల్ వెళ్లారు. వీళ్లలో అభిజిత్, సూర్యకిరణ్,అఖిల్ సార్థక్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా…రెండో ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. అది ఓ లుక్ వేయండి.

watch video:


End of Article

You may also like