101
Ads
లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. షో స్టార్ట్ అయ్యి అప్పుడే రెండు రోజులు అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ కూడా అయింది. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.మొదటి వారం నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ వారం అభిజిత్, గంగవ్వ, మెహబూబ్, సూర్య కిరణ్, దివి, జోర్దార్ సుజాత, అఖిల్ సార్థక్ నామినేషన్స్ లో ఉన్నారు.
Video Advertisement
watch video:
End of Article