Ads
బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయ్యి అప్పుడే వారం రోజులు అయింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.ఈ వారం అభిజిత్, గంగవ్వ, మెహబూబ్, సూర్య కిరణ్, దివి, జోర్దార్ సుజాత, అఖిల్ సార్థక్ నామినేషన్స్ లో ఉన్నారు.
Video Advertisement
నిన్న శనివారం కావడంతో బిగ్ బాస్ హోస్ట్ అయిన కింగ్ నాగార్జున వచ్చారు. అభిజిత్, జోర్దార్ సుజాత, గంగవ్వ సేఫ్ జోన్ లో ఉన్నారు అని చెప్పారు. అయితే వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఉన్నారు అని, వాళ్ళు ఎవరో కనిపెట్టమని చాలా ప్రాసెస్ అయింది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో అసలు కట్టప్ప ఎవరు లేరు నాగార్జున చెప్పారు. అంతేకాకుండా ఈ సీజన్ లో మొదటి కెప్టెన్ గా లాస్య ఎంపికయ్యారు. నిన్నటి ఎపిసోడ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.
#1
#2
#3 #4
#5
#6
#7
#8
#9 #10 #11
#12
#13
End of Article