ఐపీఎల్ 2020 లో కెప్టెన్ ల కంటే ఎక్కువ జీతం అందుకుంటున్న 6 మంది ఆటగాళ్లు వీరే.!

ఐపీఎల్ 2020 లో కెప్టెన్ ల కంటే ఎక్కువ జీతం అందుకుంటున్న 6 మంది ఆటగాళ్లు వీరే.!

by Mohana Priya

Ads

ఎవరైనా ఏదైనా పని చేయాలంటే కచ్చితంగా ఏదో ఒక చోట నుండి మొదలు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనం ఎంత ఎత్తుకు ఎదుగుతాము అనేది మన పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. మనం కష్టపడే విధానం, మనం ఆలోచించే తీరు ఇవన్నీ మనం ప్రస్తుతం ఉన్న చోటు నుండి ముందుకి కదలటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Video Advertisement

మన క్రికెటర్లు కూడా అలాగే ఎంతో కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళు కష్టపడి ఆడే తీరు వల్ల సమయం తో పాటు వాళ్లకు చెల్లించే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. ఐపీఎల్ 2020 ప్రారంభమైంది. ఈ సీజన్ నుండి ప్లేయర్స్ అందరికీ ఫిక్స్డ్ శాలరీ ఇస్తారట. సాధారణంగా టీమ్ కెప్టెన్స్ కి ఐపీఎల్ లో అత్యధిక మొత్తం కి కాంట్రాక్ట్ ఉంటుంది. కానీ ఐపీఎల్ 2020 లో కెప్టెన్స్ కంటే కూడా ఎక్కువ మొత్తం అందుకునే ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే.

#1 పాట్ కమ్మిన్స్

కోల్కతా నైట్ రైడర్స్ – 15.50 కోట్లు

#2 సునీల్ నరైన్

కోల్కతా నైట్ రైడర్స్ – 12.50 కోట్లు

#3 ఆండ్రీ రస్సెల్

కోల్కతా నైట్ రైడర్స్ – 8.50 కోట్లు

#4 షిమ్రోన్ హెట్మెయర్

ఢిల్లీ క్యాపిటల్స్ – 7.75 కోట్లు

#5 రవిచంద్రన్ అశ్విన్

ఢిల్లీ క్యాపిటల్స్ – 7.60 కోట్లు

#6 రిషబ్ పంత్

ఢిల్లీ క్యాపిటల్స్ – 15 కోట్లు


End of Article

You may also like