Ads
ఐపీఎల్ 2020 లో సెప్టెంబర్ 23 వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్ కి ముంబై ఇండియన్స్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (80: 54 బంతుల్లో 3×4, 6×6) స్కోర్ చేశారు.
Video Advertisement
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ముంబయి ఓపెనర్ డికాక్ (1) స్కోర్ చేశారు. పాట్ కమిన్స్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో రెండు సిక్స్ లు కొట్టారు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ, సూర్య కుమార్ జోడీ రెండో వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. లేని రన్ కోసం ప్రయత్నించిన సూర్య కుమార్ రన్ అవుట్ అయ్యారు.
తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సౌరభ్ తివారీ (21: 13 బంతుల్లో 1×4, 1×6) చేసినా కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. సౌరభ్ తివారీ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ (13 నాటౌట్: 7 బంతుల్లో 1×4) స్కోర్ చేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు శివమ్ మావీ రెండు వికెట్లు, సునీల్ నరైన్ ఒక వికెట్, ఆండ్రీ రసెల్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దానిపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఓ లుక్ వేయండి.
#1.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
End of Article